21, మే 2021, శుక్రవారం

ఆయుర్గీత

 ★ *ఆయుర్గీత*

                  *Ayurgeetha*

~~~~~~~~~~~~~~~~~~

*మంచి నడవడిక* 

               *Ideal Manners*

● *న అసంవృత ముఖః కుర్యాత్ క్షుతి హాస్య విజృంభణమ్౹ నాసికాం న వికుష్ణీయాత్, న అకస్మాత్ విలిఖేత్ భువమ్౹ న అంగైః చేష్టేత విగుణమ్, న ఆసీతోత్కుటికః చిరమ్౹౹*   

  (అష్టాంగహృదయం, సూ.స్థా)

 ◆ ఆచ్ఛాదనం(covering) లేకుండా తుమ్ముట, నవ్వుట, ఆవులించుట చేయరాదు. ముక్కును, ఇతర శరీరావయవాలను అసహ్యకర భంగిమలతో వక్రీకరింపరాదు. ఎక్కువసేపు గొంతుకలో కూర్చోరాదు.

◆ *Prof. Dr. VLN Sastry*

    *వృద్ధుల లక్ష్మీ నరసింహ

      శాస్త్రి* *9963634484*

      Expert Consultant in

        Ayurveda

~~~~~~~~~~~~~~~~~~~~ *Shubhodayam*

కామెంట్‌లు లేవు: