*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
ఆదివారం, అక్టోబరు 22, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:అష్టమి సా5.21 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ సా5.13 వరకు
యోగం:ధృతి రా9.19 వరకు
కరణం:విష్ఠి ఉ6.22 వరకు తదుపరి బవ సా5.21 వరకు ఆ తదుపరి బాలువ తె4.15వరకు
వర్జ్యం:రా8.58 - 10.28
దుర్ముహూర్తము:మ3.59 - 4.45
అమృతకాలం:ఉ11.09 - 12.40 &
మరల తె5.58నుండి
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి: తుల చంద్రరాశి : మకరం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.34
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి