22, అక్టోబర్ 2023, ఆదివారం

పంచాంగం 22.10.2023 Sunday

 ఈ రోజు పంచాంగం 22.10.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: అష్టమి తిధి భాను వాసర: ఉత్తరాషాఢ  నక్షత్రం ధృతి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి రాత్రి 07:56 వరకు.

ఉత్తరాషాఢా సాయంత్రం 06:40 వరకు .

సూర్యోదయం : 06:14

సూర్యాస్తమయం : 05:46

వర్జ్యం : రాత్రి 10:25 నుండి 11:55 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:14 నుండి 05:00 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30  నుండి 06:00 వరకు 


యమగండం : మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: