3, జనవరి 2025, శుక్రవారం

సుభాషితం

 //సుభాషితం//

అసంతుష్టా ద్విజా నష్టాః

సంతుష్టా చ మహీపతిఃl

సలజ్జా గణికా నష్టా

నిర్లజ్జా చ కులాంగనాll


//ఆ.వె//

తుష్టి లేని విప్రు హృష్టుడయిన రేడు

అమిత లౙ్జనూను ఆటవెలదిl

ఈల వీడి తిరుగు ఈలువటాండ్రును 

నష్టపోదురిలను నారసింహll

-మల్లిభాగవతః...! 


[విప్రు=బ్రాహ్మణుడు

రేడు=రాజు 

ఆటవెలది=వేశ్య

ఈల=సిగ్గు 

ఈలువటాండ్రు=పతివ్రతలు ]

కామెంట్‌లు లేవు: