3, జనవరి 2025, శుక్రవారం

*శ్రీ నృసింహ సేవా వాహిని*

 *శ్రీ నృసింహ సేవా వాహిని*


*భగవత్ బంధువులకు విజ్ఞప్తి ఒక సంవత్సరకాలం స్వామివారి నిత్య అర్చనలు మీ గోత్రనామాలతో  చేయాలి అని సంకల్పంతో ఒక సందేశాన్ని అందరికీ పంపడం జరిగింది ఇప్పటికీ 110 మంది ఇందులో గోత్రనామాలను నమోదు చేసుకుని ఉన్నారు*


 *శ్రీనృసింహ సేవాహిని మరియు కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం వాట్సప్ గ్రూపులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా మన కుటుంబాలన్నీ భగవదనుగ్రహం లో ఉండాలని మా సంకల్పం*


*ఒక బ్రాహ్మణ స్వామి ని ఏర్పాటు చేసి ఎంతమంది గోత్ర నామాలు ఇచ్చారో ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో సంకల్పం చేయాలి అని మన గురువుగారు డా.కృష్ణ చైతన్య స్వామి సంకల్పం*


*ఈ నిత్య అర్చన మరియు ధన్వంతరి అర్చన ద్వారా సేకరించినటువంటి ద్రవ్యాన్ని స్వామివారి నిత్య కైంకర్యానికి నిత్య ప్రసాదానికి గోసంరక్షణకు ఉపయోగించడం జరుగుతుంది*


*నిత్యార్చన ఒక సంవత్సర కాలానికి కేవలం 1516 రూపాయలు మాత్రమే*


*ఆరోగ్య ప్రాప్తి కొరకు సంవత్సరానికి ధన్వంతరి అర్చన 2116 మాత్రమే*


 *కావున ఇది మనందరి మహాత్భాగ్యం మొదటి అవకాశాన్ని మన సమూహంలో ఉన్నటువంటి మొదట భక్తులకు ఇవ్వాలి ఎందుకంటే ప్రతి కైంకర్యం మీ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది*


      *వివరాలకు*

*శ్రీ నృసింహ సేవా వాహిని*

*కల్పవృక్ష నారసింహ సాలగ్రామ అశ్రమం*


6305811889

9866665352

కామెంట్‌లు లేవు: