kgm Indraganti sankar 3:
*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.* >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<< *3. వషట్కారః.* ఇది ఐదు అక్షరములనామము ఈ నామమును మనము చెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు. *ఓం వషట్కారాయ నమః.* అని పలుక వలెను.
*వషట్కారః = ఇచ్చానుసారము వర్తించుట,శాసించుట,యజ్ఞము,యజ్ఞభోక్త,నియంత్రించిపాలించువాడు.అనిఅర్ధములున్నవి.*
*విశ్వం విష్ణుః, వషట్కారః,భూత భ వ్య భవత్పభుః.* నామములు *'విశ్వమ్'* అనునా మము యొక్క వేర్వేరు గుణముల ను విశదీకరించును. *'వస్'* - ఇచ్చానుసారమువర్తించు ట - అనేమూలమునుండి ఈ *'వష ట్కార'* శబ్దం వస్తుంది. *1.'విశ్వమ్'* - భగవంతుడు అన్ని యునైయుండును,ఈషడ్గుణ్యపరిపూర్ణత్వము ఆయనకు స్వాభావిక మైన గుణము. *2.విష్ణుః* - భగవంతుడు అంతటా వ్యాపించెను.ఈ *'అంత' 'యును'* ఆయనేసృష్టించాడు,ఆయనేఅంతటికిని హక్కుదారుడు. *3.వషట్కారః* -భగవంతుడుతన ఇచ్చానుసారము ఎల్లలోకములను నియంత్రించును.
అంటే ఈ గుణములుబయటినుండి ఆయనకు ఆపాదింపబడినవికావు. అన్నీ ఆయన ఇచ్ఛానుసారమువెల్ల డి అగుచున్న గుణవైభవములు. ఇలా శ్రీ భట్టులువారుఈనామాలను అనుసంధించారు. శృతులనుండి,మనంగమనించదగిన ఆధారాలు *"సర్వస్య వశీ సర్వ స్య ఈశానః"*-సకలములకుఆయ న శాసకుడు, పాలకుడు. *జగద్వశీ వర్తతేదమ్* - జగత్తు ఆ యనకు వశమై వర్తించును.
శ్రీ ఆదిశంకరుల భాష్యమువేరేదృక్ప థములో చెప్పబడింది. వేదోక్తములైన యజ్ఞములలో *'వష ట్'* అనే మంత్రంతో హోమం చేస్తా రు. *'ఓం'......,'స్వాహా'* ల లాగానే ఇది కూడా యజ్ఞమంత్రము గనుక యజ్ఞస్వరూపుడు,యజ్ఞభోక్తయునైన పరమేశ్వరుని *'వషట్కార!'* అ ని కీర్తిస్తారు. పవిత్ర శ్లోకస్తోత్రపారాయణమునకు ముందు అంగన్యాస, కరన్యాసవిధు లలో ఈ వషట్కారముస్మరింపబడు ను *(“సహస్రార్చిః సప్తజిహ్వాఇతి శక్యై శిఖాయై వషట్").* కనుక వ షట్కారము ఒక మంత్రము. మంత్రస్వరూపియైన భగవానుడు కూడా వషట్కారుడే.
వషట్కా రః -నియంత్రించి,పాలించు వాడు(వ్యాపించుటయేగాదు,శాసిం చును కూడ) - వేదమంత్ర స్వరూపి ( *'వషట్'* క్రియకుగమ్యము)అన్న ది అర్థములుగా చెప్పుకోవచ్చును.
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*
*ఓంనమోభగవతేవాసుదేవాయ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః. ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః. (మానవసేవయేమాధవసేవ.) . సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
seshavadhani choppakatla:
https://www.facebook.com/1519198844979011/posts/3228221570743388/
Kanchi SriMatham Shubakruth Varusha Vishu Kani 2022 | காஞ்சி ஸ்ரீமடம் ஶுபக்ருத் வருஷ விஷு கனி | 14 Apr 2022 |
https://fb.watch/cn-DpVEGpZ/
Kanchi SriMatham Shubakruth Varusha Vishu Kani 2022 | காஞ்சி ஸ்ரீமடம் ஶுபக்ருத் வருஷ விஷு கனி | 14 Apr 2022 |
https://www.facebook.com/1519198844979011/posts/3228383737393838/
https://www.facebook.com/1519198844979011/posts/3228383737393838/
Sri Kanchi Kamakshi ammavari Radhotsvam
https://www.facebook.com/1519198844979011/posts/3228483157383896/
Shubakrut - தமிழ்ப்புத்தாண்டு - visesha alankarams and vishu kani at the holy Brindavanams. Sangeeta samarpanam was performed by musicians this morning- 14 Apr. 2022
https://www.facebook.com/1519198844979011/posts/3228735494025329/
Kanchi SriMatham | LIVE GuruVaara Darshan on Shubakruth Varusha Tamil NewYear day 14Apr 22
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి