శ్లోకం:☝️
*అసంభవం హేమమృగస్య జన్మ*
*తథాపి రామో లులుభే మృగాయ*
*ప్రాపిస్సమాపన్నవిపత్తి కాలే*
*థియోపి పుంసాం మలినా భవన్తి*
- హితోపదేశః
భావం: బంగారులేడి పుట్టటం అసంభవమైన విషయం అయినా అవతార పురుషుడైన శ్రీరాముడు సీత ప్రోద్బలంతో మృగాన్ని పట్టుకోవటానికి వెళ్ళాడు. సాధారణంగా ఆపత్కాలం సమీపిస్తే మనుషుల బుద్ధులు మాలిన్యమై పోతాయి, వారి మేధస్సు స్తంభించిపోతుంది - అని భావం.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి