11, జూన్ 2024, మంగళవారం

ఔషధముతో పనియుండదు.

 దినాంతే చ పిబేత్ దుగ్ధం

నిశాంతే చ పిబేత్ జలం|

భోజనాంతే పిబేత్ తక్రం

వైద్యతః కిం ప్రయోజనమ్?...



రాత్రిపూట పాలు, వేకువజామున మంచినీళ్ళు, భోజనాంతమందు మజ్జిగ త్రాగుచున్నవానికి, వైద్యునితో గాని, ఔషధముతో  గాని పనియుండదు.

కామెంట్‌లు లేవు: