🚩 జ్ఞాన సింధు 🚩
" గాణాపత్యము "
హిందూ శాస్త్రాలని అనుసరించి
. భగవత్ ఆరాధన పద్ధతులు
షణ్ముతములుగా ప్రసిద్ధి
అంటే 6 రకాల శాస్త్రీయ
ఆరాధన విధానాలని
వేదం ప్రసాదించింది
1) గాణాపత్యము - గణపతి
ప్రధాన దేవతగా ఆరాధించడం
2) సౌరవము - సూర్యుని ప్రధాన
దేవతగా ఆరాధించడం
3) శైవం - శివుడు ప్రధాన
దేవతగా ఆరాధించడం
4) శాక్తేయము - జగన్మాతని
ప్రధాన దేవతగా ఆరాధించటం
5) వైష్ణవం - నారాయణుని
ప్రధాన దేవతగా ఆరాధించడం
6) షణ్ముఖం - ప్రధాన దేవతగా
సుబ్రహ్మణ్యస్వామి ఆరాధించటం
గాణాపత్య సంప్రదాయాలని
అనుసరించి మరియు
భారతదేశానికి తలమానికమైన
గణపతి క్షేత్రములైన
' అష్ట గణపతుల '
పుణ్యక్షేత్రములలో
ఈ రోజు భౌమ చతుర్థి
యోగములో 19-09-2023
శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి
వ్రతము జరుగుతుంది
నేటి వరసిద్ధి వినాయక వ్రతము
సంపూర్ణ సత్ఫలితాలను
ఆశీస్సులు అందిస్తుంది
👉🏼 ' జ్ఞాన సింధు ' ప్రకటించిన
విధముగా వ్రతము ఆచరించే
ఆధ్యాత్మిక సాధకులకు
తక్షణం మీ సంకల్పములు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి
అనుగ్రహంతో నెరవేరుతూ
అనుభవంలోకి రాగలవు
🥀 నేడు వ్రతం ఆచరిస్తున్న
ధార్మిక సాధకులకు వినాయక
చవితి శుభాకాంక్షలు 🥀
🙏 గం గణపతియే నమః 🙏
📞 *96403 00507*
🚩® *Gnaana Sindhu* ®🚩
🕉️🌹🌹🌹🌹🔯✡️🌻🌻🌻🌻🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి