ప్రపంచ ప్రవాస తెలుగువారందరూ ఒక్కటిగా....తెలుగు భాష వైభవాన్ని చాటేందుకు కలిసికట్టుగా
ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవము !!!
TANA and 50+ other Telugu Organizations across the globe in organizing one of kind event ”World Telugu Cultural Fest – An Online Cultural Fest” / ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవము, which is designed to promote Indian Culture and Heritage on a global scale.
This event is Organized to bring all the scattered Indians across the globe together ( includes 50+ Organizations ) and to provide them an opportunity to exhibit their talents that echo the message of unity around the globe with one voice ”ONE WORLD ONE FAMILY”.
The motto behind organizing this online event is to inculcate the spirit of our Culture, Arts and Heritage among the native Indian citizens who are now living in various corners across the globe.
This fest is designed with an array of fascinating traditional competitions to bring back the memories from childhood.
Registration Link to participate in the competitions is given below:
tiny.cc/WTCFReg20
Competition Dates :- 24,25 & 26 July 2020 (All competitions are conducted online)*
The link below is a document with guidelines for the event :
https://bit.ly/WTCFGuidelines
For any queries, Plz contact our coordinators given in the flyer.
Regards,
TANA
ప్రపంచంలోని తెలుగు వారందరూ ఒకే జట్టుగా...
తెలుగుభాభాషా వైభవాన్ని
చాటేందుకు కలిసికట్టుగా...
ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవము..!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) విశ్వవ్యాప్తంగా 50కి పైగా సాంస్కృతిక సంస్థలతో కలిసి భారతీయ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని ప్రపంచానికి చాటే లక్ష్యంతో నిర్వహింపబడుతున్న అద్భుత, అపూర్వ ఉత్సవం..
ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం..!
విశ్వవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి (50 కి పైగా ప్రపంచ సాంస్కృతిక సంస్థలతో పాటు), విలువైన, విభిన్నమైన మనవారి ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శింపజేసి
భాషాభిమానం లోనుంచి ఏకత్వాన్ని ప్రకటింపచేసి, వసుధైక కుటుంబ భావన సాధించడమే ఈ ఉత్సవ ఆశయం..!
మన సాంస్కృతిక వైశిష్ట్యం,కళలు,సాహిత్యం, వారసత్వ సంపదల చిగుళ్ళ ను ఖండాంతరాల్లో ఉన్న వారి మనసు మగాణాళ్లో అంకురింపజే యడమే ఈ అంతర్జాతీయ అంతర్జాల ఉత్సవ ఆంతర్యం.
బాల్యంనుంచి సాంస్కృతిక సంపదల మూలాలతో కూడిన తీయని విలువైన జ్ఞాపకాలతో నింపడమే మా ఆకాంక్ష.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా నమోదు కాగలరు
tiny.cc/WTCFReg20
పోటీల తేదీలు 24, 25& 26 జూలై 20 20
(అన్ని పోటీలు అంతర్జాల ఎదురు అంతర్జాల దృష్ట్యా సమావేశంలోనే జరుగుతాయి)
కార్యక్రమం నియమావళి కోసం చూడండి..
htts:bit.ly/WTCFGuidelines
మరిన్ని వివరాలకు ప్రకటనలో తానా కోఆర్డినేటర్ లను సంప్రదించగలరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి