శుక్ల వర్ణం అంబరధరం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. గణపతి వర్ణన కాని ఆయన లక్షణములు అంతకు ముందు ఎవరికీ తెలియదు. యీ శ్లోకార్ధం విషు విష్ణువు గురించి. విషు శక్తి యెుక్క వ్యాప్తమును వర్ణించుట. వర్ణన చేయుట అనగా శక్తి పదార్ధ లక్షణమును దాని వ్యాప్తిని తెలుపుట.విష్ణు తత్వాన్ని తెలియుటతెలియుటఅఙ్నానమైన ఆత్మరూపి దేహి తెలియుట అసంభవం. కావున అమ్మ సృష్టి చేసి విష్ణు తత్వాన్ని మనకు తెలియజేసి నది. అది సర్వ సమస్త దేవతలకు శక్తికి ఙ్ఞానానికి మూలమైనది. తద్వారా విష్ణు మూలతత్వ రూపమైన ఙ్ఞాన రూపమైన సూర్యకాంతిని తెలియుటకు వుపయోగం. పరమేశ్వరునితో సహా విష్ణు బ్రహ్మలకు కూడా సృష్టి యెుక్క మూలమును తెలుపుట యే. విష్ణు తత్వాన్ని తత్ వ్యాప్తిని తెలియుట వలన ఙ్ఞానిగా మారి పునరావృత్తిలేనతత్వమే అమ్మ లో కలియుట.
శక్తి అగ్నికి మారు రూపము. అయితే అగ్ని శక్తిగా మారిన దాని ప్రయోజనం ఏమైనా కలదా. ఏ ప్రయోజనం లేకుండా అగ్ని ధాతు పరమైన పదార్ధ లక్షణముగా మారు చున్నది. దీనివలన జీవ సృష్టి. సృష్టి ప్రకృతి మూలం. ప్రకృతి సహజంగా మార్పులు. సహజ మార్పులు దేహ మార్పుల వలెనే వాటంతట అవి మారి జీవ చైతన్యప్రయెూజనమునకు నాందిగా మారు చున్నవి. వాటిని జీవులు అనుభవించుచూ కాలగణనలో వక భాగము అను చున్నారు. యిది తెలియాలి. అనగా సాధన చేయాలి. ఊరకనే వుంటే ఏమీ కాదు. ఏదో వకటి క్రయ అసంకల్పితంగా చేయరాదు. సంకల్పించి చేయాలి. అగ్ని ప, ఫ, రెండుగా మారును . రెండవది ఫ ఫల్గుణీ ముదటి ప అనగా రూపంలేని అగ్ని ఫల్గుణీ కాంతి గా భావము రూపంలో గల ఫాస్పరస్ లక్షణము గల కాంతి గా మారును. అది సూర్య శక్తి వలననే. అనగా ప్రకృతిలో మనం ఏమీ సృష్టించ కుండా ప్రకృతిని అనుభవించుచున్నాము. దీనికి సర్వదా కృతఙ్ఞతలు కలిగి యుండవలె. అదియే స్ర్తీ తత్వం క్షేత్ర తత్వం. క్షేత్రమును ఆశ్రయించు జవ రూప అగ్ని తత్వం. దీనికి మానవ ప్రయత్నమే మూలం
ప్రయత్నం అహంకారమైన పతనం. త థ అక్షర శక్తి కూడా అటులనే. తత్ అనే అది లక్షణము మామూలుగా తెలియదు. భావ,రూప గుణ లింగ లక్షణము లేనిది కావున. తెలియదు. అది ధాతు గుణ రూప లింగ మైన సకొంతవరకు ఫ పదార్ధ రూపమైన కాంతి తెలియును. అదియే సూర్య భూమి సంబంధం. తెలుసుకొంటూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి