విడాకులు పొందటానికి మనదేశంలో 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకూ పట్టొచ్చు.అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పడుతుంది.
ఎక్కడైనా
సవరించు
హిందూ మహి ళ ఎక్కడైనా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, ఇందుకు హిందూ వివాహ చట్టం అనుమతిస్తుందనీ మద్రాసు హైకోర్టు ప్రకటించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-19కి సవరణలు చేయడం ద్వారా భారత్‌లో ఉన్న మహిళ విదేశాల్లోని తన భర్త నుంచి విడాకులు కోరుతూ, తాను నివసిస్తున్న ప్రాంతానికి చెందిన కుటుంబ న్యాయస్థానంలోనే కేసు దాఖలు చేసుకోవచ్చు.
వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే
సవరించు
భార్యా భర్తలకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం, బాధ్యత కలిగియుండాలి.
సంసార జీవితంలో సంభోగం (సెక్స్) అనేది ముఖ్య భాగం. రోజుకి ఒక్కసారైనా శారీరకంగా కలవాలి.
భర్త సమకూర్చడంలోను, భార్య చక్కబెట్టడంలోను తప్పనిసరిగా బాధ్యత వహించాలి.
ఇద్దరూ కష్టపడేది పిల్లలకోసమే అని గ్రహించాలి.
భార్యా భర్తలు సాధ్యమైనంతవరకూ ఒకరిపై ఒకరు ఆధారపడాలి.
మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదకరం అని గ్రహించాలి.
రోజులో ఎక్కవ సమయం భార్యభర్తలు కలిసి ఆనందంగా గడపాలి.
జీవితభాగస్వామి గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మరాదు.
వైవాహిక జీవితంలోని విషయాలు, భర్త/భార్య యొక్క వ్యక్తిగత విషయాలు తల్లిదండ్రులతో గాని, ఇతరులతోగాని పంచుకోరాదు.
తప్పని పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించగలవారితో మాత్రమే చర్చించాలి.
వివాహం ఆనేది స్త్రీ పురుషుల మధ్య విడరాని శాశ్వత బంధం అని భార్యా భర్తలు గుర్తించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి