23, అక్టోబర్ 2020, శుక్రవారం

Stage Fear"

 "How to Overcome Stage Fear" ( వేదిక మీద మీరు" భయం" ఎలా                      జయంచు తారు. ?".       , మీరు "భయాన్ని" భయపెట్టాలి.   మనిషికి జీవితంలో భయంకరమైనది  ఎదీ లేదు.   అదో తీవ్రమైన భావోద్వేగం.   అది మీకు కోపం కన్నా ప్రమాదం, ఊహ కలిగాక, ఓ వైపు జ్ఞానం పెరుగుతుంటే, మరోవైపు భయము మనసుల్లో చోటు సంపాదించుకున్న ప్రయత్నం చేస్తుంది.   ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, సంయ మన  శీలి, దేశకాల పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న వాడు మనసులో భయానికి తావే  ఇవ్వడు.   "భయం" మనిషికి దిగులు, బాధ, దుఃఖాన్ని, పిరికితనాన్ని, కర్తవ్యం,  విమూడతను  పెంచుతుంది.   మరణ భయం, అన్నిటికీ మించిన భయం, ఈ భయంవల్ల సుఖాన్ని, శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది.   ఈ భయాలు గురించి రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది.    నిజం చెప్పాలంటే ఈ భయాలు చాలా రకాలు,. పరువు పోతుంది అని, తన సంపద దోచుకుంటారు అని భయం, అధర్మానికి, అత్యాచారానికి, హింసకు, దౌర్జన్యానికి, భయపడిపోతాం, ముఖ్యంగా!  నేడు అమెరికా లాంటి దేశాలలో మరియు "యూనివర్సల్ స్టూడియో" మరియు మన దేశంలో చాలా చోట్ల స్టీరియో సౌండ్, డిజిటల్ సౌండ్, system effects, 3D, 5D, సినిమాలు,( horror films) , నూతన పంథా లో సాంకేతిక నైపుణ్యంతో, అనేక విధముల చాకచక్యంతో నిర్వహించుచున్నారు, నేటి కంప్యూటర్ యుగంలో, U.S.A lo చాలాచోట్ల ఇలాంటి చోట, వయస్సు నిర్ణయము, B.P, గుండెజబ్బులు ఉన్నవారు రావద్దని వార్నింగ్ ఇచ్చిన Boards నాకు కనిపించినవి., Entrance gates వద్ద, నిన్ను చూసిన, నాకు తెలిసిన "Surabhi" డ్రామా కంపెనీ ప్రదర్శించే నాటకాలు ఆడుతున్న వాళ్లు ఇటువంటివి సినిమాలు రాకపూర్వమే భయంకరమైన, ఆశ్చర్యకరమైన, విధానములో ఎంతో ఆకర్షణీయముగా వారి నాటకాలు ఉండగలవు. నా చిన్నతనంలోనే సినిమా అడ్వర్టైజ్మెంట్లు"ఒళ్లు గగుర్పాటు చెందే సన్నివేశాలు, మాయలు మంత్రాలు, జంతువుల విన్యాసాలు, యుద్ధాలు అంటూ, జానపద బ్రహ్మ" విఠలాచార్య" + మాధవపెద్ది సత్యం కాంబినేషన్ అంటూ సన్నివేశాలు అంటూ, ఆసక్తి, ఉత్సాహము , రే కించే  చేసే విధము గా ఉండేవి.  భయం కలగటానికి కూడా హంగులు, ఆర్భాటాలు, కల్పించి డబ్బులు వసూలు చేసుకొనే సమాజం నేడు కలదు. మీరే ఒకసారి ఆలోచించండి  "భయం" గురించి, మరి ఈ భయాన్ని మనం అధిగమించలేమా? భయం అనేది వ్యక్తికి సంబంధించినది, వాటికి పరిధులు ఉన్నాయి, వ్యక్తిని బట్టి భయం ఉంటుంది.  "దానికి భక్తి, వైరాగ్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, స్థితప్రజ్ఞత, నిగ్రహము, ఓర్పు, నామస్మరణ, సత్సాంగత్యం, సదా చరణ, క్రమశిక్షణ పట్టుదల, గల వారు మాత్రమే "భయాన్ని" అతిక్రమించే గలరు అని, పెద్దలు చెప్పగా విన్న గుర్తు.   భయం అంటే ఏమిటి అది ఎలా వస్తుంది దానిని ఎలా అతిక్రమించి  చాలి అన్న విషయం కొద్దిగా మనకు అర్థం అయింది కదా!   మరి అసలు విషయానికి వద్దాం!  ఇక్కడ, ఇప్పుడు ,మనం, "వేదిక ఎక్కి మాట్లాడుట లో ఉన్న భయం గురించి విశ్లేషణ చేసుకుందాం!  మీరు మీ ఆఫీసు నందు, పబ్లిక్ స్పీచ్  నందు set up procedure ను follow  confident గా present  చెయ్యగలరు.   క్రమేపీ అది అలవాటు అవుతుంది.   కొత్త స్థలంలో, పెద్దల ఎదుట, ఒంటరిగా ఉంటే ,నేను భయపడతాను  అనే వాళ్ళు  నేడు సమాజంలో ఉన్నారు.   ఈ భయం వల్లే మెదడుకి " Pichhutary" గ్రంధి నుండి Cartizan అనే ఒక రసాయనం హార్మోన్ ఉన్న చేతులు చెమట, గుండెదడ , నోరు ఎండి పోవుట, స్వరంలో మార్పు  జరుగును.  దీనికి పరిష్కారం 1) ఎదుర్కోవటం 2) పారిపోవటం , మార్గాలు,. మరియు Wheel, Fire, భాష ఆలోచన శక్తి , మరి మెదడుకు" పబ్లిక్ స్పీకింగ్" కొత్త. అందుకే భయం.   దీనినే "బటర్ ఫ్లై"  అంటారు.   మరి ఈ చిన్న పిల్లలను చూడండి, వారు దేనికి భయపడరు.  తల్లితండ్రులు టీచర్స్ చెప్పే మాటలవల్ల భయపడుట నేర్చుకుంటారు (మన పెద్దలే, అదిగో బూచోడు వస్తాడు, పోలీస్ వస్తాడు, వాడు పట్టుకు పోతాడు, అంటూ) .  "మార్క్ పెన్ ప్యూన్" 1) పబ్లిక్ స్పీకింగ్ నాకు భయం ఉన్నది అనే వాళ్ళు ఉన్నారు.  2) నాకు లేదు అని నటించి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. (నెర్వస్ నెస్ అధికమించి),  ఫియర్ అంటే: ( F E A R).      ,F: False ;." E"-Evidence ; " A": Against,;." R" -Reality  కనుక ఇది కేవలం మెదడు పంపిన "భయం" , ఒక అబద్ధపు సాక్ష్యం ,  సహజమైన దానికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియే, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్లు చేతులు చల్లబడి, చెమటతో తడిసి, పోవటం.    1) నేను మాట్లాడలేను, గతంలో ఒకసారి ప్రయత్నం చేసి మాట్లాడలేకపోయాను.  2) ఆడియన్స్ నన్ను జడ్జి చేసి నవ్వుకుంటారు ఏమో? 3) ఇదివరకు నేను ఎప్పుడూ స్టేజి ఎక్కలేదు నాకు మైక్ అంటే భయం. 4) నాకు అంత నాలెడ్జి లేదు, సరిగ్గా ప్రిపేర్ కాలేదేమో! 5) ఈ "ఆడియన్స్" అందరూ నాకు కొత్త వారితో ఎలా మాట్లాడగలను?  6) వారు ఏదైనా ప్రశ్న వేస్తే నా వద్ద జవాబు ఉందా? 7) ప్రేక్షకులు అక్కడ నవ్వుకుంటున్నారు వారు నా గురించే నవ్వుకుంటున్నారు, ఇది సహజంగా వచ్చే భయం. 8) సరిగా నేను ప్రజెంటేషన్ చేయకపోతే తెలిసిన వాళ్ళు నన్ను చూసి గేలి చేస్తే నా పరువు ఏమి ?  పైగా ఆడవాళ్లు కూడా మా పేట వాళ్ళు ఉన్నారు? అని ఇవి సహజంగా వచ్చే భయం ఆలోచనలు ఉంటాయి కదా!   మరి వాటిని అధిగమించుటకు మీరు చేయవలసిన పనులు నడవవలసిన, పాటించవలసిన చిట్కాలు, సలహాలు సూచనలు స్వీకరిస్తారా! సిద్ధంగా ఉన్నారా!    "నేను ఆరోజు మాట్లాడలేక పోవచ్చు, ఈసారి ప్రయత్నం చేయుట తప్పేమిటి? ఆత్మవిశ్వాసంతో దృఢసంకల్పంతో తప్పక నేను మాట్లాడగలను అని ధీమా వ్యక్తం చేయండి.  ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరూ నాకు అప్పు ఉన్నారు వారికి నేను ఎందుకు భయపడాలి అని మీరు ఫీల్ అవండి? నేను ఇంతకుముందు చాలా జనంతో నిత్యం నా స్నేహితులతో అమ్మా గ్రూపులో వారికి నేను చాలా విషయాలు మాట్లాడాను మైకు అనేది ఒక వస్తువు దానికి నాకు ఏమీ సంబంధం లేదు ,ఏమి చేయగలదు. ఎందుకు భయపడాలి?  నాకు తెలిసిన వచ్చినా నాలుగు మంచి విషయాలు చెప్పుటకు, నేను ఈ స్టేజి మీదకు వచ్చాను.  అంతే కదా!  ఈ ఆడియన్స్ కు, నా కంటే ఎక్కువ తెలియదు, నేను చెప్పుటకు వచ్చా! వాళ్ళు వినుటకు వచ్చారు.  నేను బాగా మాట్లాడ గలను, అనే కదా నన్ను ఈ  వేదిక మీదకు పిలిచారు.  నేను నా కంటెంట్ను ను శ్రద్ధగా ఎక్కువ సమయానికి చెప్పగల విధంగా రాసుకున్నాను, "Bullet words" కూడా రాసుకున్నాను.  ఆ సాధన ఎంతమందికి ఉపయోగపడాలి.  నాకు తెలిసిన జ్ఞానాన్ని వీరికి పంచి పెట్టాలి, అదే నా ఏకైక లక్ష్యం, నదీ ప్రవాహానికి ఏదైనా అడ్డు వచ్చినా ఆ నీరు పక్క నుండి ముందుకు వెళ్ళి పోగలదు, నేను అంతే! నాలో అంతరాత్మ ఎవరి మాట వినదు!  ఈ సభకు నేను 30 నిమిషాలు ముందుగా వచ్చి కూర్చున్నాను.  పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఆడియన్స్ ను కలిసిన నేను అక్కడ పరిసరాలు, వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకున్నాను.  ఓంకారమును జపించినాను, కొద్దిగా మంచినీళ్లు తాగినాను, శ్వాస గట్టిగా పీల్చి, మెల్లగా వదిలినాను.  వచ్చిన ప్రేక్షకులను,W,M Shape 's లో పరిశీలించి నాను.  ప్రశ్నలు అడిగిన వారిని సభ అనంతరం పర్సనల్గా వచ్చి మాట్లాడమని లేదా నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోను చేయవలెనని చెప్పదలిచాను. వేదిక నలంకరించిన పెద్దలందరికీ పేరుపేరునా! పిలుస్తూ, వారి గురించి చూస్తూ సంబోధించి నాను, నా భయము చాలా తగ్గిపోయింది.  ప్రేక్షకులలో చాలామంది నవ్వుకుంటున్నారని చూశాను కానీ వారు ఎందుకు నవ్వేది నాకు తెలియదు కదా! బహుశా వారికి ఈ ఈ సభ మీద ఈ ప్రసంగాలు అంటే వారికి ఇష్టం లేదేమో! అది వారి ఇష్టం! వారు ఎందుకు nuvvevaro నాకెందుకు? వారిని కూడా నా వైపునకు తిప్పుకొని మంచి జోక్స్ కూడా చెప్పేసరికి నాకు ఉన్నది, ఎందరో మహానుభావుల కొటేషన్స్, పద్యాలు, గేయాలు, పాటలు, సంస్కృత సూక్తులు సహా నాకు వచ్చు!  పైగా నేను "effective public speaking" లో నైపుణ్యము గల వ్యక్తిని, భయం వల్ల ఏ పనిని సంకల్పించిన అవుతుందో కాదో సంశయము అనే అనుమానం నాకు లేదు.  నేను "పాజిటివ్ థింకింగ్" గల వ్యక్తిని. నేను భయాన్ని విడిచిపెట్టి వారితో స్నేహపూర్వకంగా మాట్లాడగలను.  నేను నా ప్రసంగాన్ని చూసి చదవను, వేదిక అంతా పచార్లు చేస్తూ మాట్లాడగలిగే సమర్ధుడను, ఆడియన్స్కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెన్ను చూపని వాడిని, మాటల్లో అతివేగముగా అతి నిదానము పనికి రాదని నాకు తెలుసు, మీరు మాట్లాడిన దానిలో తప్పు కానీ మీరు ప్రేక్షకులకు ఎప్పుడు చెప్పకండి.  1) ప్రిపేర్ అయినాను, 2) ప్రాక్టీస్ చేసినాను .3) ప్రజెంటేషన్ చేసినాను. నా పని అయ్యింది, ఫీడ్బ్యాక్ కోసము ఎదురు చూడండి! వాటిని సింహావలోకనం చేసుకుని ఇంకనూ కొత్త విషయాలు చేర్చుకుని ఈసారి మాట్లాడండి!  ఐ ఐ టీ రామయ్య సైతము, 2 రెండు గంటల సమయము ప్రిపేర్ అయ్యి క్లాసులు తీసుకుంటారు.  ఆయన నీ మార్గదర్శకంగా తీసుకోండి, అది నా విన్నపము, సేకరణ & సమర్పణ:- "మజుందార్, బెంగళూర్"

కామెంట్‌లు లేవు: