23, అక్టోబర్ 2020, శుక్రవారం

86వ పద్యం

 👆86వ పద్యం


శా.

నీపై గావ్యము జెప్పుచున్న యతడున్ నీ పద్యముల్ వ్రాసి యి

మ్మా పాఠం బొనరింతునన్న యతడున్ మంజుప్రబంధంబు ని

ష్ఠాపూర్తిం బఠియించుచున్న యతడున్ సద్బాంధవుల్ గాక ఛీ

ఛీ! పృష్ఠాగత బాంధవంబు నిజమా? శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: