విష్ణు సహస్రనామ. యిది వేదములో వర్ణించిన శక్తి యెుక్క పూర్ణమైన పదార్ధ లక్షణము. దీనిని ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో పదేపదే చెప్పవలసివచ్చినదీ అంటే మానవులలో అంత అఙ్ఞానం పేరుకుపోయి అనగా రాతివలె గడ్డకట్టుకుని వుంది. అది యిది అని తత్ సతు అని ఆంగ్లంలో దట్ దిస్ ఎలా తెలియును. ఎవరైనా చెప్పారు. వకవేళచెబితే పూర్తిగా తెలియదు. ఎంతోకొంత మిగిలి యుంటుంది. అది పూర్తిగా తెలియుట అనగా సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః అనుమానం లేకుండా అర్జునినికి కూడా అనుమానము. నివృత్తికి సోహం అనేది మాత్రమే శరణ్యం. ఏ గురువు ప్రత్యక్షంగా చూడలేదు. దారి చూపుట మాత్రమే. నడవవలసిన వాడు గురువు కాదు. ఎవడికివాడే. మహర్షులు దర్శించి చూపిన మార్గం. వారు దర్శించిరిగావున వారికి అమరత్వం. వారు ఎక్కడ ఎప్పుడైనా అవసార్ధం ధర్మోధ్దరణకు భగవంతుని తో సమానంగా వారు కారకంగా వారి పని నిర్వర్తిస్తారు. మనం కూడా ఎవరైనా అవసరం వుంటేనే లేకపోతే వారి గురించి కాని లేక వారిని అవసరార్ధమే ఉపయెూగిస్తాము. ఏ అవసరం లేకపోతే ఎవరినీ ఆఖరుకు భగవంతుని కూడా. అదే అఙ్ఞానమనగా. యుద్దానికి వచ్చి యుద్దం మాని పిరికితనం. వీరుడు యుధ్ధం చేసి తనువు చాలించి. జీవన విషయం కూడా అంతే. వకరు కారణము వేరొకరు కారకులు. మన జీవనం కూడా అంతే సృష్టి కూడా అంతే. భగవంతుని వైపు ధర్మం రూపంలో శక్తి బలంగా యున్నది. అందుకే జయం. కొందరు కృష్ణ తత్వాన్ని నరులు అఙ్ఞానంగా కొందరు ఙ్ఞానులు దైవంగా. వకే వ్యక్తి రెండు రకాలుగా ఎందుకు యీ సంఘర్షణ. యిది అఙ్ఞానమే. వక మూర్ఖుడి మూర్ఖత్వం అంత సైన్యాన్ని నాశనమునకు దారితీయుట.యీ స్తోత్రం సృష్టి పరిణామ క్రమము. అంతిమంగా సోహం ఆంగ్లంలో సో అందువలన. సో లో వున్న ౦ పూర్ణమని అది మగా మారినది అదే సో అహం అయినది. అందువలన అనగా ఎందువలన అన్న విషయం తెలియాలి. అప్పుడే సో అన్నదానికి అర్ధం. నేను అనేది తెలియుటే సో సోహం సో అహం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి