దశిక రాము**
*ఓం శ్రీ మాత్రే నమః*
*
గంధసార ఘన సారచారు నవనాగవల్లి రసవాసినీం|సాంధ్యరాగ మధురా ధరాభరణ సుందరానన శుచిస్మితామ్|*
*మన్థరాయత విలోచనామమల బాల చన్ద్రకృత శేఖరీం|ఇందీరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతామ్|*
*కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యములతో పరిమళించు తమలపాకుల రసముతో సువాసనలు వెదజల్లు నోరు కలదీ, సంధ్యారాగము వలె ఎర్రనైన పెదవిపై చిరునవ్వే ఆభరణముగా కలదీ, మత్తైన విశాల నేత్రములు కలదీ, బాలచంద్రుడు శిరోభూషణముగా నున్నదీ, విష్ణుమూర్తికి సొదరియైనదీ, అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.*
**శుభోదయం**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి