1, నవంబర్ 2020, ఆదివారం

Body Language

 "Body Language" (శరీర అవయవాలు కదలికలు) "ఇది అత్యంత ముఖ్య మైన విషయము, శరీరం అవయవాల కదలిక తరచూ పరిశీలించిన దానిని బట్టి, సదరు వ్యక్తి యొక్క మానసిక స్థితి, దౌర్బల్యం, క్రమశిక్షణ, పట్టుదల, వీటిని పసి కట్టుటకు అవకాశము ఉండును. మీ శరీర అవయవాలను ఎలా కదిలించాలి? ఎప్పుడు కదిలించాలి? ఎక్కడ కదిలించకూడదు, ఈ మేరకు స్పందించాలి, మూకాభినయం చేయువారు, ప్రవర్తన బట్టి, మనము చూసి ఆనందిస్తాం కూడా! జంతువులు ,పక్షుల లో కూడా ఇది ఉండుట మనము చూస్తాము. ఈ శరీర కదలికలు ఏ, ఏ సమయములలో ఎలా ఉండాలి? ఎలా? ఎవరు? ఎక్కడ? ఉండాలి. తెలుసుకుని ప్రవర్తించిన వారు ఆ కళ గల వారు మాత్రమే వారి జీవితంలో రాణించగల వారు అయినారు. పోలీసు శాఖ, రక్షణ శాఖ, కేంద్రములో గల uniform , ధరించే వారి సంగతి చెప్పనవసరం లేదనుకుంటాను. School, colleges. Scout, N.C.C, & R.S .S, లో ఒక రకపు అయిందా క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ స్కూల్స్ ,కాలేజెస్, బెటాలియన్, ఇలాంటివి మనం చూస్తాము కూడా! మనము నిత్యజీవితంలో సభలలో మాట్లాడే వక్తలు, తీరుతెన్నులు, అనగా రాజకీయ సినిమా సాంస్కృతిక, వర్ధంతి, జయంతి, పదవీ విరమణ, మొదలగు అనేక సభల్లో మాట్లాడుటకు తగు శిక్షణ ఉన్న రాణించగలరు, ప్రేక్షకులను ఇప్పించగలరు. కనుక "బాడీ లాంగ్వేజ్" గురించి ముచ్చటించాలనని ఉంది. ఇది రెండు విధములు 1)Verbal,. 2) Non-verbal body language(కమ్యూనికేషన్స్) గురించి తెలుసుకొని వలసి ఉన్నది. 1) It influences the way a message is not interpreted by the Reciver. 2) Includes all un written and un spoken Misses. 3)Non- Verbal cues Speak Louder than Words. 4) These are Contain up to 93% of the meaning of message. "మాట్లాడకుండా మాట్లాడాలి" ఇది ఏమిటి ఎలా? నిత్యం మన టీవీలో చూస్తూనే ఉంటాం ఈ ప్రక్రియ గురించి చెప్పనవసరం లేదు, స్టేజి నిర్వహణ, సభ నిర్వహణ, ఏ వక్త ఎలా మాట్లాడాలి? దానికి ఒక ప్రత్యేక నియమావళి లాంటిది ఉన్నది. తలలో ఏ పార్ట్ ముట్టుకోకూడదు, ముట్టుకున్న మీ మీద మంచి అభిప్రాయము పడదు. Facial expression: (ముఖకవళిక) :- చాలామంది ఫేస్ రీడింగ్ నందు నిపుణులు, పోలీసు శాఖ వారు తమ ఇన్వెస్టిగేషన్ నందు వీడు మంచివాడా? చెడ్డవాడా? లేదా నటిస్తున్నాడా? అబద్ధాలు చెప్పుచున్నాడా? వారి రుచులు సెవెంటీ పర్సెంట్ ఒక భాగము (పోలీస్ ట్రైనింగ్ ఉన్నందునే, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి నేర్పుతారు) అలాగే రైల్వే శాఖలో (T.T.E) checking నిమిత్తము బోగి ఎక్కినప్పుడు, సదరు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వారి ముఖాన్ని చూసి, టిక్కెట్టు లేని వాడిని పసిగట్టగల డు. అది వృత్తిలో ఉన్న నైపుణ్యం మరియు అనుభవం. ఈ బాడీ లాంగ్వేజ్ నందు , కళ్ళు, నవ్వు, నడక, కరచాలనం, నిలబడే విధానము, కూర్చునే పద్ధతి, నడిచి వచ్చే పద్ధతి, వెడలి పోయినప్పుడు పద్ధతి, మెజీషియన్ పద్ధతి, మూకాభినయం చేయు, వారిని చూసిన, సంభాషణా చాతుర్యం మునుబట్టి సదరు కదలికల ద్వారా కంటిన్యూగా ప్రాక్టీసును గమనించాలి. పెండ్లి కూతురు, పెళ్లి చూపుల సమయములో తలదించి అరగంట క్రీగంట చూచి" నవ్వి" పెండ్లి కుమారుని ఇష్టపడుతుంది పాత కాలంలో సుమా! ఒక ఒక్క కారు దిగి, సభాస్థలికి పోవు వరకు ప్రేక్షకులను, చూస్తూ,"చిరునవ్వుతో" చేతులు ఊపుతూ, నమస్కరిస్తూ, వెడతాడు(లోగడ నేను రాసిన" నవ్వు" గురించి కథనం మీరు చదివే ఉంటారు). పోలీసు కుక్కలు డాగ్ స్క్వాడ్, "వాసన" ద్వారా దొంగలను కనిపెట్టగలవు. కుంభకర్ణుడు నిద్ర పోవుచుండగా, అనేక పదార్ధములు వండి గా, ఆ" వాసనకు" లేస్తాడు,. "కళ్ల ద్వారా" :- "కళ్ళు" పైకెత్తి చూస్తే ఆలోచించే వ్యక్తిగా కనబడును. "కళ్ళు" కిందికి పెట్టి చూస్తే : తప్పు చేసిన భావన కనపడుతుంది. కళ్ళు కిందికి పెట్టి చూస్తే:-తప్పు చేసినట్లు భావన కలుగుతుంది. "కనుగుడ్లను కుడివైపు కళ్ళు సారించేవాడు:-ఆలోచనా సరళి గలవాడు. ఎడమవైపుకు కళ్ళు సారించేవాడు:-"Confusion" లో ఉన్నట్లుగా భావించాలి. Eye Contact:- 1) business looks 2) public looks. 3) friendly looks, ( see pictures). నవ్వులు ఇక్కడ 1) direct smile 2) cunning smile. 3) Anchor smile . స్టేజి మీద చెప్పుకోదగినది. అలాగే" నడకను" బట్టి: 1) Speed Wake:-వీరు తెలివి ఆలోచన గలవారై ఉంటారు, ఉదాహరణకు శ్రీ నరేంద్రమోడీ గారు తార్కాణము. 2) Medium Walk:- "వీరు కంప్యూటర్ రంగంలో ఉండే వారు C.E.O లాంటి వారు చూస్తే చాలు మనకు తెలుస్తుంది. 3) Slow Walk :- వీరికి నాలెడ్జి తక్కువ, మీరు చాలా బద్ధకస్తుడు అయి ఉంటారు. 1) postures. 2) Body language,. 3) eye Contact. 4) Blinking 5) Tone. 6) Smile. 7)Time. వీటి మీద ఆధారపడి ఉంటుంది. "Shake hands" :- ఇది ఒక పలకరింపు. ఆదిమానవుల కాలంలో నాటి రాతి యుగంలో కూడా శత్రువులు ఎదుట పడితే రెండు చేతులు ఎత్తి నా! వారి వద్ద ఎలాంటి ఆయుధములు లేవు అని అర్థము. మరియు వారికి లొంగిపోయినట్లు గా భావన. ఈ హాండ్స్

కామెంట్‌లు లేవు: