ఋగ్వేద మంత్రములు ఋక్కులని వివరణ. ఋక్కులని అనగా కాంతి. కాంతిని ఎవరైనా దర్శించిన గాని అనగా దాని లక్షణమును గురించి తెలియదు. దర్శనము చూచుట కాదు దార్శ యితి దర్శనం. దేనితో చూచుట బాహ్య చక్షువులతోనా. అయితే అనంతమైన పరిమాణంగల కాంతిని చూచుట అసంభవం కగా అందుకు మనమే నేత్రం తో దర్శించి. మనస్సుతో ఎలా దర్శించి. అనగా మౌనంగా మన శరీరంలో జరుగు పంచభూతాత్మకమైన ధాతు పరమైన ప్రేమలను రసాయన చర్యలకు మూలమైన శక్తిని దర్శించి. రసాయన చర్యలను ప్రయెూగశాలలో శోధన మాని శరీరంలో జరుగు మార్పులనువపరిశోఘన చెయ్యాలి. ప్రదీశశ్చ త్రోవను అని ధాతు పరమైన లక్షణము లకు మూలము ప్రాచై తూర్పు దిక్కున వుదయించిన శక్తి గల కాంతి మూలమని అది ఈశతత్వమని దాని నిజ స్వరూపం సూర్య రూపంలో కల ప్రభాత కిరణ శక్తి లక్షణ మని ఎన్ని సార్లు ఎన్ని ప్రమాణపూర్వకముగా చెప్పినా ప్ర భా ప్రకాశించే నీటి తత్వము ఈశాన్య యని ఉపనిషత్తు చెప్పుచున్నది. ప్ర భా దీనికి మూలం ప్రఙ్ఞానమని తెలియ వలెను. భా ప్రకాశించు నీటికి మూలం కిరణమే . కిరణములేనియెడల నీటి లక్షణము తెలియదు. అదే జీవ లక్షణము కూడా నీటి ప్రవాహమునకు వుష్ణ శక్తి కారణము అది అమ్మరూపంలోగల చైతన్య శక్తి అది లేని దేహం శవంతో సమానం
జీవులు ఆత్మ అదే పరమాత్మ తత్వం. వేరు పదార్ధం లేదు పరబ్రహ్మ తత్వం కూడా జీవముగల దేహమే. దీనిని తెలియుట ప్ర ఙ్ఞానం. ప్ర దీ శ శ్చ ఈశ చ తస్రః అని మంత్రం. తత్ స్రః సత్ రజోగుణము చైతన్యము ః హ హవిస్సు గాని మారుట అదే జీవ లక్షణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి