6, డిసెంబర్ 2020, ఆదివారం

దేవాలయాల హుండీలో

 ప్రజా పాలన కోసం కానీయండి, , ప్రభుత్వ పథకాల కోసం కానీయండి హిందువులు దేవాలయాల హుండీలో వేసే డబ్బును ప్రభుత్వాలు ఉపయోగించు కుంటున్నాయి. కాబట్టి, హిందు దేవాలయాల సొమ్ము లేకుండా రాష్ట్రాన్ని *"నడిపించ లేని పరిస్థితి"* ఉంది కాబట్టి రాష్ట్రంలో *సెక్యులర్* అనే పదాన్ని ఉపయోగించకుండా *హిందూ* అనే పదాన్ని ఉపయోగించాలని డిమాండ్ చేయాలి.


అలాగే 

*సెక్యులర్ పార్టీలం* అని చెప్పుకొనే పార్టీలలోని హిందూ కార్యకర్తలారా!..

మీ పార్టీల నాయకులు ఇలా హిందూ దేవాలయాల సొమ్ములను యథేచ్ఛగా ఉపయోగించు కుంటున్నారు కాబట్టి మీ పార్టీల అజెండాలోని సెక్యులర్ అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో *హిందూ* అనే పదాన్ని ఉపయోగించాలని డిమాండ్ చేయాలి మీరు.

హిందూ బంధువులారా!

దేవాలయాల దర్శనం కోసం వెళితే రకరకాల సేవల కోసం కొంటున్న టికెట్స్, ప్రసాదాల నిమిత్తం వెచ్చించే డబ్బు, దీనితో పాటుగా హుండీలలో వేస్తున్న డబ్బుని మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలిస్తున్న ప్రభుత్వాలు ఉపయోగించు కుంటున్నాయి కాబట్టి,ఆయా *పథకాలకు* హిందూ దేవుళ్ళ పేర్లను పెట్టాల్సిందిగా డిమాండ్ చేయాలి.. 

ఈ msg కు tag చేసిన 15కోట్ల రూపాయల G .O మచ్చుకు మాత్రమే..ఇంకా ఇలాంటి G .O చాలా ఉన్నాయి. 

కామెంట్‌లు లేవు: