ప్రశ్న పత్రం సంఖ్య: 14 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "“రు " " తో అంతమౌతాయి
1) జీవనాధారము
2) నిజము కాదు
3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది
4) గుంటూరు జిల్లలో ఒక గ్రామము
5) మంచానికి నేసేది
6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం
7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం
8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత ______
9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---
10) చివర ----
11) మలేషియాలోని ఒక పట్టణం ---
12) షడ్రుచులలో ఒక రుచి
13) పారే జలము
14) చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు
15) చాలా తేలికగా చేసే విషయానికి _____ మీద నడక అంటారు
16) ముళ్ళు గల ఒక కయ
జవాబులు
1) జీవనాధారము ---- నీరు
2) నిజము కాదు ---పుకారు
3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది లంగరు
4) గుంటూరు జిల్లలో ఒక గ్రామము పొన్నూరు
5) మంచానికి నేసేది నవారు
6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం సాంబారు
7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం పన్నీరు
8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత ______కంగారు
9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---నెల్లూరు
10) చివర ----ఆఖరు
11) మలేషియాలోని ఒక పట్టణం ---కౌలాలంపూరు
12) షడ్రుచులలో ఒక రుచి -----వగరు
13) పారే జలము ---- ఏరు
14) చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు--- అగరు
15) చాలా తేలికగా చేసే విషయానికి _____ మీద నడక అంటారు ---నల్లేరు
16) ముళ్ళు గల ఒక కయ ----- పల్లేరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి