దేశీయ ఆవు నెయ్యి వాడే వారందరూ తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయములు. మార్కెట్లో 300 దగ్గర నుంచి 3000 వరకు రకరకాల రేటులతో రంగురంగుల స్టిక్కర్లతో కంటికి కనివింపుగా కనిపించే గాజు సీసాలతో మరియు ప్యాకెట్లపై మంచి ఆవు బొమ్మ వేసి చాలా రకాలుగా అమ్ముతున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే డాల్డాలో కొద్దిగా నెయ్యి పసుపు కలిపి ఆవు నెయ్యి కలర్ వచ్చేటట్లుగా చేసి లేకపోతే ఎసెన్స్ కలిపి రంగు వాసన ఆవు నెయ్యిగా అమ్ముతున్నారు మరి కొంతమంది పచ్చిపాలపై క్రీం తీసి ఆ క్రీం నుండి నెయ్యిగా మార్చి కొంతమంది అమ్ముతున్నారు కానీ వాస్తవం ఏమిటంటే పాలు కాచి తోడు పెట్టి వెన్నచిలికి వెన్నను మరిగించి నెయ్యి తయారు చేయాలి అది స్వచ్ఛమైన నెయ్యి కానీ ఇవాళ రేపట్లో మార్కెట్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడైనా మేలుకోండి మీకు ఆవు నెయ్యి మీద ఏ విధమైన సందేహం ఉన్న మీరు ఒక 40 లీటర్ల వరకు పాలు కొని కాచి తోడు పెట్టి వెన్న తీసి నెయ్యి తయారు చేసి చూడండి అప్పుడు కిలో నెయ్యి కాస్ట్ ఎంత పడుతుందో మీకే తెలుస్తుంది ఇంకొకటి ఏమిటంటే లీటర్ అంటే 910 గ్రాములు వస్తుంది అదొకటి తెలుసుకోవాలి కిలో అంటే పక్కా గా 1000 గ్రాములు వస్తుంది అక్కడ తూకం తేడాతో రేటు 3 నుంచి 400 మధ్యలో తేడా వస్తుంది ఈ పై విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే నా దగ్గరేనా ఎవరి దగ్గరైనా నెయ్యి తీసుకోండి ఇట్లు సత్య లక్ష్మీనృసింహ గోసాల మురమండ 9949813444
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి