*మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ కాకూడదు.. ఇందుకోసం ఎంత కుట్ర అయినా చేస్తారు*
🍾🥤భారత్ లోకి ప్రవేశించిన కోకా కోల 11బ్రాండ్ల ఇతర శీతల పానీయాలను సొంతం చేసుకుంది, మిగతావి పెప్సీ సొంతం చేసుకుంది.
👉🏻ఎటువంటి అభ్యంతరాలు లేవు హాహాకారాలు లేవు..
🌏అమెజాన్ ఏ నగరాన్ని, ఏ రంగాన్ని విడిచిపెట్టలేదు.
👉🏻ఎటువంటి ప్రతిఘటనలు లేవు ప్రస్తావన కూడా చేయరు..
🔵 బ్లూ డార్ట్ , DHL & FedEx వంటి కొరియర్ కంపెనీలు రావడం వారి సొంత విమానాలను దింపడం కూడా జరిగింది, ఇప్పుడు ఆ వ్యాపారం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది.
🙊 ఎవరికీ అభ్యంతరం లేదు, శబ్దం చేయడం కాదు కదా పైగా నోటికి తాళం వేసుకున్నారు...
🇨🇳 చైనా, కొరియా కంపెనీల చేతిలో మొబైల్ మార్కెట్ .
🙊ఎవరూ ఆ విషయం మాట్లాడను కూడా మాట్లాడరు..
🌾 వ్యవసాయ ఉత్పత్తుల రంగంలోకి Nestlé, Maggi, ITC, HUL, పెప్సీ ల ప్రవేశం !
🙊 అంతా నిశ్శబ్దం
కార్ల రంగంలో, సుజుకి, MG, హ్యుందాయ్ వంటి కంపెనీలు, ద్విచక్ర వాహనాల్లో హోండా ఆధిపత్యం..
🤐 ఎవరూ ఆ మాట మాట్లాడ్డానికి కూడా ఇష్టపడరు.
కానీ అంబానీ అదానిలు మాత్రం మనకు వ్యతిరేకం 🤦🏻♂️
పతంజలి (భారతీయ ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహస్తున్నది) దేశానికి ప్రమాదం..?
విదేశీ కంపెనీలు పలు రంగాల్లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నప్పటికి కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టించడం ఎందుకు?
ఎందుకంటే ..
#NestleIndia మంచిది దాని ఓనర్ ఎవరో తెలీదు కనుక!
#ప్రాక్టర్_గాంబల్ మంచిది దాని యజమాని ఎవరో తెలీదు కనుక!
#కోకాకోల #పెప్సీ
#Vodafoneలు మంచివి వాటి యాజమాన్యం ఎవరిదో తెలీదు కనుక!
#Vivo, #Samsung, #Realme లు కూడా మంచివే, వాటి యజమానులు ఎవరో తెలీదు కనుక!
కానీ ,
#రామ్_దేవ్ దొంగ !
#ముకేశ్_అంబానీ దొంగ !
#గౌతమ్_అదాని దొంగ!
#టాటా , #బిర్లా లు దొంగలే!
• టాటాకి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కాంట్రాక్టు ఎలా వచ్చింది ?
•సోలార్ ప్రాజెక్ట్ చైనాకి కాకుండా అదానికి ఎలా వచ్చింది ?
భారతీయ కంపెనీల యజమానులు మాత్రం అందరూ దొంగలు!
వాళ్ళు మనదేశానికి చెందినవారు గొప్ప వారెలా అవుతారు?
ఇటువంటి ఆలోచనాసరళి సరైనదేనా?
కారణం #విదేశీ_ధనబలం దానికి అమ్ముడుపోయే నాయకులు, మీడియా వారిని గుడ్డిగా అనుసరించే అమాయక జనం.
ఒక విషయం అర్ధం చేసుకోవాలి + విస్మరించకూడదు.
ఇది నవ భారత్..!
ఇప్పుడు దేశం ఎవరిమీద ఆధారపడి లేదు.!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి