👏👏👏👏👏👏👏👏👏👏👏👏
" అమ్మ " అనే పిలుపులో " ఆప్యాయత " ఉంది ..
" నాన్న " అనే పిలుపులో " నమ్మకం " ఉంది ..
" తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది ..
" అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది ..
" నానమ్మ " అనే పిలుపులో " నవ్వు ముఖం " ఉంది ..
" అత్త " అనే పిలుపులో " ఆదరణ " ఉంది .. 👈
" మామ " అనే పిలుపులో " మమకారం " ఉంది ..
" బాబాయ్ " అనే పిలుపులో " బంధుత్వం " ఉంది ..
" చిన్నమ్మ " అనే పిలుపులో " చనువు" ఉంది ..
" అన్నా " అనే పిలుపులో " అభయం " ఉంది ..
" చెల్లి " అనే పిలుపులో " చేయూత " ఉంది ..
" తమ్ముడు " అనే పిలుపులో " తీయదనం " ఉంది ..
" అక్క" అనే పిలుపులో " అనురాగం " ఉంది ..
" బావా " అనే పిలుపులో " బాంధవ్యం " ఉంది ..
" వదినా " అనే పిలుపులో " ఓర్పు " ఉంది .. 👈
" మరదలు " అనే పిలుపులో " మర్యాద " ఉంది ..
" మరిది " అనే పిలుపులో " మానవత్వం " ఉంది ..
" గురువు " అనే పిలుపులో " గౌరవం" ఉంది ..
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు,
తినే తిండి అన్నీ పరాయి పోకడలను,
అనుసరిస్తున్నాయి,కనీసం" పిలుపులో,
" నయినా మన " అచ్చ తెలుగులో "
పిలుచుకుందాం బంధాలను ,
నిలబెట్టుకుందాం ..
🙏❤️🙏🤝💐🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి