సాయంకాల సూర్యోపస్థానమంత్రంలో యఛ్చిధ్ధితే విశో యథా అని యిదే విషయాన్ని ఋక్కు యఛ్చిధ్ది సత్యసోం అపా, అనా శక్తి ఇవ అస్మసి అని కూడా తెలిపరచుచున్నది. యిచ్చట ఇవ అస్మిం అసి అని కూడా తెలుపు చున్నది. నేనే సమస్తమును పూర్ణ చైతన్యం అని తెలియుచున్నది. యింకా దాని వివరణ కూడా విపులంగా తెలుపు చున్నది. గో ఉష వ్యాప్తిని, అశ్వ ఇషీ శుభ ఈషు అని వివిధ రూపములలో శక్తి రూపములు మనకు విపులంగా తెలియపరుచున్నది. మరియు సహస్రేషు తువీ మఘ తువీ స తత్ అని పై శక్తులకు మఘ నక్షత్ర రూపంలో కేతు శక్తి యని అది గోవులలో అశ్వ ములలో వాటి వలన ఏర్పడు శక్తి శుభ లక్షణములు కలదై భ ప్రకాశించుచున్నది. అద్దాన్ని తెలియకయే భారత అనగా వేద లక్షణము తెలియుట. దీనినే సూర్యకిరణాలు రూప అశ్వ రూప కేతు శక్తి యే యని తెలియును. జీవ సృష్టికి సంబంధించిన శక్తి మాఘ మని అది మాఘంలోనే పదార్ధ లక్షణము కలిగి యుండునని అందువలననే యీ మాసం వివాహవివాహదేవతా ప్రతిష్ట, క్రతువు, ఉపనయన, మెుదలగు అగ్ని సంస్కార కర్మలకు మూలమని విశేషమైన తెలియును. సృష్టి యెుక్క కాల సంధి 6 నెలలు అవి ముందు మూడు నెలలు అ తరువాత మూడు నెలలు అనగా మార్గ శీర్షి,పుష్య ,మాఘములనుండి ఫాల్గుణ, చిత్రం వరకు సృష్టి యెక్క అనగా జగత్తు యెుక్క పూర్ణ లక్షణమైన ప్రకృతి యని తెలియును. యిది సృష్టి కి సంధికాలము. మనకు నక్షత్ర లగ్న సంధి కాలములువలెే. మాసములు ప్రకారం చూసిన ధనూరాశినుండి మకరం నుండి కుంభం వరకు అచ్చట నుండి మీనం మేష మాసము లతో సృష్టి పూర్ణ మని తెలియుచున్నది. పైన తెలిపిన కాంతి సమస్తం పూర్ణమే సృష్టి యని యిదే సహస్ర కిరణ లక్షణమని తెలియును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి