15, మే 2024, బుధవారం

యోగవాశిష్ఠమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 వాసనాయా స్తథా వహ్నేః ఋణ వ్యాధి ద్విషామపి|

      రాగ వైర విషాణాం చ శేషః స్వల్పోఽపి బాధతే||


              *--- యోగవాశిష్ఠమ్ ---*


తా𝕝𝕝 *చిత్తవాసనలు, అగ్ని, ఋణము, వ్యాధి, శత్రువు, రాగము, ద్వేషము, విషము ఈ ఎనిమిది ఏ కొంచెము శేషించి ఉన్ననూ తరువాత బాధించునవే అవుతున్నాయి సుమా*...


     👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝 *యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః |* 

 *యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ||19||*


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.

కామెంట్‌లు లేవు: