*అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు( ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే)*..
*కుటుంబం.....దేవుడు ఏరి,కూర్చి, ఇచ్చిన వరం,ఒక అద్భుతం*..
*తాతయ్య,నానమ్మ,అమ్మమ్మ,పెద్దమ్మ,*
*పెదనాన్న,తల్లి,తండ్రి,కొడుకు,కూతురు,కోడలు ,అల్లుడు,బాబాయ్,పిన్ని,బావ,మరదలు, ఒదిన,అన్న,తమ్ముడు,చిన్నోడు,పెద్దోడు, మనవడు,మనవరాలు,ముని మనవడు,ముని మనవరాలు*....... ఏ పేరు కా పేరు ఒక మంత్రపుష్పం( మంత్ర ముగ్ధం)...
*తియ్యటి పిలుపులో తేనేలూరే మాధుర్యం, మందారమకరందం*
నలుగురు కలసి ఒకచోట నివసిస్తేనే విలువ,గౌరవం.
ఉమ్మడి కుటుంబాలు ప్రేమ,అనురాగం,ఆప్యాయత లకు పెట్టింది పేరు.
గౌరవ మర్యాదలు,పెద్దల యందు వినయ విధేయతలు,సంస్కారం,మమకారం అబ్బేవి కూడా ఉమ్మడి కుటుంబం లోనే.
*కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి*....
*మూర్తి's* కలం నుండి...✒️
( సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్, కాలమిస్ట్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి