శ్లోకం:☝️
*యేన ధౌతా గిరః పుంసాం*
*విమలైః శబ్దవారిభిః |*
*తమశ్చాజ్ఞానజం భిన్నం*
*తస్మై పాణినయే నమః ||*
భావం: ఎటువంటి తప్పులు లేని సంస్కరించబడిన పదములతో - అనగా సంస్కృత భాషతో మానవ స్వరమును శుద్ధి చేసి, అజ్ఞానమనే అంధకారమును పోగొట్టిన పాణిని మహర్షికి నమస్కారము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి