*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *గురువారం*🌷
🌷 *మే 16, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : అష్టమి* ఉ 06.22 వరకు ఉపరి *నవమి*
వారం :*గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : మఖ* *సా 06.14* వరకు ఉపరి *పూర్వఫల్గుణి* (పుబ్బ)
*యోగం : ధృవ* *ఉ 08.23* వరకు ఉపరి *వ్యాఘాత*
*కరణం : బవ* సా 06.22 *బాలువ* రా 07.33 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*
అమృత కాలం :*మ 03.33 - 05.20*
అభిజిత్ కాలం : *ప 11.38 - 12.30*
*వర్జ్యం : రా 03.17 - 05.04 తె*
*దుర్ముహుర్తం : ఉ 09.55 - 10.46 మ 03.05 - 03.56*
*రాహు కాలం : మ 01.41 - 03.18*
గుళిక కాలం :*ఉ 08.50 - 10.27*
యమ గండం :*ఉ 05.36 - 07.13*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం :*ఉ 05.36* సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : దక్షిణ* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21 - 03.56*
*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ నవమి*
సాయంకాలం :*సా 03.56 - 06.31*
ప్రదోష కాలం :*సా 06.31 - 08.44*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*
_________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌹🙏 *ఓం సాయి శ్రీ సాయి*
*జయ జయ సాయి*🌹🙏
🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌹🌷🌹
🌹🍃🌷🌹🌷🌹🍃🌹
2 కామెంట్‌లు:
చాలా సంతోషం.
సూర్యోదయాస్తమయ సమయాలు ఇచ్చారు కదా, మీరు గణితం ఏ ఊరికి చేసారో కూడా తెలియబరిస్తే బాగుంటుంది.
ఈ పంచాంగం నాకు ప్రతి రోజూ ఆధ్యాత్మిక బృందం నుంచి ఒక మిత్రుడు పంపుతాడు.....ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి లేదా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వస్తుంది.....
అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను సేకరించినది ప్రతి రోజూ బాగస్వామ్యం చేస్తున్నాను.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి