15, మే 2024, బుధవారం

మనస్సున్నట్టు

 *సుభాషితం*

*---------------*

🌺 *యథా చిత్తం తథా వాచః*

*యథా వాచస్తథా క్రియాః ౹*

     *చిత్తే వాచి క్రియాయాం చ*

     *సాధూనామేకరూపతా ౹౹*

       *భావం: మనస్సున్నట్టు మాటలు, మాటలుగా చేతలు, మనస్సు మరియు మాటల్లో చేతలలో మంచివారు  ఏ కాలంలోనైనా ఓకే రకంగా ఉంటారు.*

🌺✍🏽🌷🪷

కామెంట్‌లు లేవు: