15, మే 2024, బుధవారం

ఓ కృష్ణా

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *బోధితోఽపి బహుసూక్తి విస్తరైః*

     *కిం ఖలో జగతి సజ్జనో భవేత్* |

    *స్నాపితోఽపి బహుశో నదీజలైః*

   *గర్దభః భవతి కిం హయః క్వచిత్* ||


*....మధురకవి శ్రీ హనుమంతాచార్యులు….*


తా𝕝𝕝 "*నీచుడికి ఎన్ని మంచిమాటలు చెప్పిననూ సజ్జనుడు కాడు*.....గాడిదను పుణ్యనదీజలాలతో స్నానం చేయించిననూ అది గుర్రము కాదు కదా"....


     👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*పునరపి జననం పునరపి*

*మరణం*౹

*పునరపి జననీ జఠరే శయనం*

*ఇహ సంసార బహు దుస్తారే*

*కృపయా పారే పాహి మురారే* ॥21॥


భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించుము.

కామెంట్‌లు లేవు: