15, మే 2024, బుధవారం

మానవ ధర్మములు

 


మనిషిని జీవింపచేసేవి:


నిగ్రహం, ప్రేమ, తృప్తి, త్యాగము


మనిషిని దహింపచేసేవి:


అసూయ, అత్యాశ, ద్వేషం, పగ


జీవితానికి చెడు తెచ్చేవి:


కోపం, అహంకారం, అనాలోచన


జీవితంలో ఆశించకూడనివి: అప్పు, యాచన


నేర్పరికి కావలసినవి:


లక్ష్యం, సహనం, వినయం, విధేయత


పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేవి:


వ్యామోహం, స్వార్ధము



కామెంట్‌లు లేవు: