15, మే 2024, బుధవారం

పంచాంగం 15.05.2024

 ఈ రోజు పంచాంగం 15.05.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: అష్టమి తిధి సౌమ్య వాసర: ఆశ్రేష నక్షత్రం వృద్ది యోగ: భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి ఈ రోజు పూర్తిగా ఉంది.

ఆశ్రేష మధ్యాహ్నం 03:27 వరకు. 

సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:37


వర్జ్యం : ఈ రోజు లేదు. 


దుర్ముహూర్తం : పగలు 11:47 నుండి 12:38 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 01:42 నుండి 03:27 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: