ఎవరితో ఎలా మాట్లాడాలి?
న తల్లితో- ప్రేమగా మాట్లాడు
తండ్రితో- గౌరవంగా మాట్లాడు
భార్యతో- నిజాయితీగా మాట్లాడు
సోదరులతో- సహృదయంతో మాట్లాడు
తోబుట్టువులతో- అభిమానంతో మాట్లాడు
పిల్లలతో- ఉత్సాహంగా మాట్లాడు
స్నేహితులతో- సరదాగా మాట్లాడు
అధికారులతో- హుందాగా మాట్లాడు
వ్యాపారులతో- ఖచ్చితత్వంతో మాట్లాడు
వినియోగదారులతో- నిజాయితీగా మాట్లాడు
కార్మికులతో- సౌమ్యంగా మాట్లాడు
రాజకీయ నేతలతో- జాగ్రత్తగా మాట్లాడు
భగవంతుడితో- మౌనంగా మాట్లాడు
మీతోనువ్వు.. ఆత్మవిశ్వాసంగా మాట్లాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి