19, అక్టోబర్ 2020, సోమవారం

 _*Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 19.*_


_*స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 19.*_


*Three things are necessary to the student who wishes to succeed. First, give up all ideas of enjoyment in this world and the next, care only for God and Truth.*


*పవిత్రత, జిజ్ఞాస, ధృతి - ఇవి శిష్యునికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. మనోవాక్కాయాలలో పరిశుద్ధత అత్యావశ్యకం. మనం జిజ్ఞాసతో ఏది కోరితే అది మనకు లభిస్తుంది.*

🚩🚩🚩🚩🚩🚩

 *Good. Morning*

  *Happy Monday*

🙏🙏💐🙏🙏

కామెంట్‌లు లేవు: