💫💦💫💦💫💦💫💦💫💦💫
*✨🌹నవరాత్రి కోసం నిజమైన ఉపవాసం🌹✨*
ఆత్మను పవిత్రంగా చేసుకొనేం దుకు నిజమైన ఉపవాసం :
*✨1వ రోజు -* నేను నా కోపాన్నంతా విడిచిపెడతాను.
*✨2వ రోజు -* వ్యక్తుల గురించి 'వీరు ఇలాంటివారు అని' తీర్పులను ఇవ్వడం ఆపేస్తాను.
*✨3వ రోజు -* నేను నా పగలు ప్రతీకారాలను వదులుకుంటాను.
*✨4వ రోజు -* నన్ను నేను క్షమించుకుంటాను మరియు ఇతరులను క్షమిస్తాను
*✨5వ రోజు -* నన్ను నేను అంగీకరించుకుంటాను మరియు అందరిని అంగీకరిస్తాను వారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా.
*✨6వ రోజు -* నన్ను నేను ప్రేమించుకుంటాను మరియు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రేమిస్తాను
*✨7వ రోజు -* నేను నా ఈర్ష్య మరియు దోషం యొక్క (సిగ్గుపడేటటువంటి) భావాలను వదిలేస్తాను
*✨8వ రోజు -* నేను నా భయాలన్ని వదిలేస్తాను.
*✨9వ రోజు -* నేను పొందినవాటికి మరియు పొందేవాటికి ధన్యవాదాలు చెప్తాను
*✨10వ రోజు -* విశ్వంలోని సర్వాత్మలందరికి సమృద్ధి ఉంది మరియు షరతు లేని ప్రేమతో , సాధనతో , నిష్కామ సేవతో , విశ్వాసంతో , స్వమానాలతో కట్టుబడిగా ఉంటూ నేను కోరుకొనే దానినే సృష్టిస్తాను .
*🌹🙏🏻నవరాత్రి శుభాకాంక్షలు🙏🏻🌹*
💫💦💫💦💫💦💫💦💫💦💫
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి