19, అక్టోబర్ 2020, సోమవారం

సుభాషితమ్

 🙏 🚩🚩🙏

🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| శపతా యత్ కృతం పుణ్యం శప్యమానం తు గచ్చతిl

శప్యమానస్య యత్ పాపం శపన్తమనుగచ్ఛతిll


తా|| తిట్టేవాడు చేసిన పుణ్యం తిట్లు తినేవాడికి పోతుంది. 

తిట్లు తినేవాడి పాపం శపించేవాడిని చేరుతుంది".

కామెంట్‌లు లేవు: