19, అక్టోబర్ 2020, సోమవారం

జీవితంలో

 🌹🌹🌹🌹


జీవితంలో ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి .


స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది .


కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు .


కష్టాలు కూడా అంతే ,


రావడం త్వరగా వస్తాయ్


వెళ్లడానికి కొంచెం సమయం పడుతుంది ‌


కానీ వెళ్లిపోతుంది . 


ఓపిగ్గా ఉండటమే 😋😉😁

కామెంట్‌లు లేవు: