19, అక్టోబర్ 2020, సోమవారం

ప్రయాణము

 🌳


జీవన ప్రయాణము అంటే ఏమిటి..?


మనసుకి హత్తుకునేలా మాట్లాడే వారు కొందరు..


మనసు నొచ్చుకొనేలా మాట్లాడే వారూ మరి కొందరు..


మనస్ఫుర్తిగా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు..


అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం.



🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: