19, అక్టోబర్ 2020, సోమవారం

*ఓం శుక్లవర్ణాయై నమః.🙏

 *ఓం శుక్లవర్ణాయై నమః.🙏.*

(శ్రీ లలితా సహస్ర నామములలో 522వ నామమము)


కం. ఆజ్ఞాచక్రాధిష్ఠా!


సుజ్ఞానద! *శుక్లవర్ణ!* శుభచేతన సత్


ప్రజ్ఞా పాటవములలో


సుజ్ఞేయము నీ మహిమయె, సుందర వదనా!🙏


అమ్మ పాదములకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: