19, అక్టోబర్ 2020, సోమవారం

Love

 అయిపోయిన క్షణాల గురించి చింతించకండి..

అవి కన్నీళ్లు తెప్పిస్తాయి...

ముందు జరిగేవాటి కోసం 

చింతించకండి,

అది భయం తెప్పిస్తుంది...

ఇప్పటి క్షణాలను 

సంతోషంతో తీసుకోండి..

అది ఆనందం తెప్పిస్తుంది...

మనశ్శాంతిని పెంచే 

మిత్రులతో స్నేహం చేయండి,మనశ్శాంతిని పోగొట్టే మిత్రులతో స్నేహం చేయకండి”

 

  ఒకరికి రాముడంటే 

    ఇష్టం.... 

 మరొకరికి 

   శివుడంటే ఇష్టం

        .......

    ఇంకొకరికి  కృష్ణుడు  ఇష్టం!

   ఇంకొకటి, 

ఈ సమాజంలో ఉన్న నలుగురి కె ఒక్క దేవుడు నచ్చనప్పుడు,

  *అప్ట్రాల్ మనిషి ని అందరికి నచ్చలన్నా రూల్ లేదు*!.....

*నన్ను ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు*!......

   సో జీవితంలో నీకు  

            నచ్చినట్టు,

   నీకు నచ్చిన నలుగురితో  

          ఉండు!.......

   వాళ్ళెమీ అనుకుంటున్నారు, 

  వీళ్ళు ఏమి అనుకుంటున్నారు అని ఆలోచించకు!......

       *Just Be yourself and Love yourself*........

కామెంట్‌లు లేవు: