19, అక్టోబర్ 2020, సోమవారం

 👆82వ పద్యం

మ.

తమకం బొప్ప బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం

గ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి, వైరాగ్య పా

శములం జుట్టి, బిగించి, నీదు చరణస్తంభంబునం గట్టి వై

చి, ముదం బెప్పుడుగల్గ జేయగదవే! శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: