19, అక్టోబర్ 2020, సోమవారం

నమ్ము - నమ్మకపో

 🤔నమ్ము - నమ్మకపో

 కాని 

ఇది వాస్తవం 🤔


🌳 నాలుగేళ్ల వయస్సు వచ్చేదాకా మెదడు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోదు. దీన్ని చైల్డ్ హుడ్ ఆమ్నీషియా  అంటారు.  జన్యుపరమైన కారణాల వలన అత్యంత అరుదుగా మాత్రమే కొందరిలో మాత్రమే తమ రెండవ ఏట నుంచి జరిగిన వన్నీ గుర్తుంటాయి. 

🌳 

దోమలు మామూలు వ్యక్తుల కన్నా గర్భిణులు, బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపుల వారిని ఎక్కువగా కుడతాయి. 

🌳 

గడ్డంలో 7 నుంచి 15 వేలదాకా వెంట్రుకలు ఉంటాయి.

🌳

ఆరోగ్యవంతుడైన వ్యక్తి 10 సెకండ్ల ల్లో ఒక లీటరు గాలిని లోపలికి పీల్చుకుని బయటికి వదిలేస్తాడు. 

🌳

మన శరీరంలో చర్మం అత్యంత పల్చగా ఉండేచోటు కనురెప్పల పైన ఉండే చర్మం అంగుళం లో వెయ్యో వంతు మందం మాత్రమే ఉంటుంది.  

🌳

అత్యంత దళసరి చర్మం వీపు పై భాగం అంగుళం లో ఐదో వంతు ఉంటుంది. 


------ B+

కామెంట్‌లు లేవు: