1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఇంద్ర అనే పదం

ఇంద్ర అనే పదం ఇన్ద్ర అని లిపిలో కలదు. పలుకుట వకే శబ్దం. అసలు ఈ పదం యిాన్ద్రఃఅనికూడా పాఠాంతరం కలదు. ౦ ఎన్ శబ్దం వకే లక్షణము కలదు. సులువుగా పలుకుటకు ఎన్ అని అది నూట్రాన్గా అన్వయం యీ శక్తియే మరియు పూర్ణమైనదని కూడా తెలియుచున్నది. పూర్ణమైన సూక్మరూపంలో శక్తి పూర్ణమై ప్రవేశించి సమస్త విశ్వం వ్వ్యాప్తియైనది. బుడగ మాదిరి. వ్యాప్తియైనగాని దాని ఆసలు లక్షణము తెలియదు. పదార్ధ లక్షణం. యిదే సూత్రం కూడా మానవ జీవ మూల సూత్రంగా తెలియుచున్నది. నిర్గుణం గుణమైనయెడల తిరిగి పూర్వ రూపం నిర్గుణ తత్వం పొందవలెను.జీవుడు గుణం లేకుండా ప్రవేశించి గుదియలతోను టకు వచ్చుట. అటులనే గుణం లేకుండా వెడలుట. జీవుని వలెనే దేహధారణము. అదే అన్నమయ్య దేహ ధారణము... కీర్తన కూడా కలదు. గుణము అనుభవించిన గాని దాని వాసన తెలియదు. తెలిసిన తక్షణమే యింతగా అని అది క్షణికమాత్రమేయని. తిరిగి మాయ ప్రవేశించిన తిరిగి అనుభవం యిదే పూర్వము యెుక్క లక్షణము. జీవం కలిగిన గాని పూర్ణ లక్షణం తెలియదు. బూరి వలె. తింటే గాని బూరి పూర్ణ రుచి లక్షణం తెలియదు. చూస్తూ ఉంటే అవగతమవదు. అది ఎన్ అని పాశ్చాత్య భావన. యిా రెండిటికి మూల సూత్రం వకటే వారికి చాలా కాల పరిమితి తెలియుటకు. మనకు వక జన్మ లోనేసూక్మంగా పరిశీలిస్తే తెలియుటకు సులభ మార్గములు మన ఋషులు నిర్ణయించి తెలిపారు.

కామెంట్‌లు లేవు: