1, సెప్టెంబర్ 2020, మంగళవారం

పూర్ణంబు

పూర్ణంబు జగత్తు తెలియ

పూర్ణంబీశుడఖిలాండ బురుషుడు గనగా

పూర్ణంబన యద్వైతము

పూర్ణమది తెలియు నరుండు బూజ్యుడు మహిలో

కామెంట్‌లు లేవు: