1, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీవామనాష్టకం


1) నమో భగవతే వామనాయ
  కమలాసనార్చితపల్లవపదాయ
  వేదవేదాంగపారంగతాయ
  బ్రహ్మచర్యావలంబనవిగ్రహాయ ||

2) నమో భగవతే వామనాయ
   పురాణపురుషోత్తమాయ
   త్రిజగన్నుతదివ్యవిగ్రహాయ
   కార్యాకార్యసాధ్యాసాధ్యయోచనాయ ||




3) నమో భగవతే వామనాయ
   పాతాళలోకద్వారపాలకాయ
   విరోచనకుమారగర్వభంజనాయ
   శుక్రాచార్యకుటిలోపాయనివారణాయ ||

4) నమో భగవతే వామనాయ
   మకరకుండలమండితగండభాగాయ
   కదంబవనమాలాధరాయ
   బ్రాహ్మణోత్తమమనోరంజకాయ ||






5) నమో భగవతే వామనాయ
     అదితికశ్యపప్రియాత్మజాయ
     మిత్రానందపురనివాసాయ
     అనంతానంతకారుణ్యవిగ్రహాయ ||

6) నమో భగవతే వామనాయ
   యోగీశ్వరహృత్కమలవాసాయ
   సంభ్రమాశ్చర్యజనకజ్ఞానవిగ్రహాయ
     బ్రహ్మజ్ఞానప్రజ్జ్వలబ్రహ్మతేజోమయాయ ||






7) నమో భగవతే వామనాయ
   పోతనామాత్యకవితాత్మకస్వరూపాయ
   సకలపాపసంఘభంజనాయ
   మాధవీపూజితకమలచరణాయ ||

8) నమో భగవతే వామనాయ
   శుభమంగళపరంపరాప్రదాయకాయ
   మృదుతరసంభాషణాచాతుర్యప్రదాయ
   మౌంజీకృష్ణాజినధరస్వధర్మపాలనానిరతాయ ||

      సర్వం శ్రీవామనదివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: