1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మహా గణపతిం మనసా స్మరామి!!

🌹🌹🌹🌹🌻🌻🌻🌸🌸🌸🌸🌺



అమ్మ చేతి పసుపు బొమ్మవై !!

ఆ జంగమయ్యనెదిరించి!!

అమరాధి దేవతలచే
అగ్రపూజలందుకొన్న!!

అగుణిత గుణగణ నాయకా!!
ఆర్తినై విధ్యార్ధినై నీదరికి

చేరానయ్యా!!

ఆదరించి ఆత్మీయత చూపవయ్యా దయామయా!!

అర్క గణపతి అందుకోవయ్య నా
అక్షర మాల!!

మీ
చంద్రమోహన్ మాండవ్య
సినీ రచయిత
చెన్నై

🌴🌹🌹🌹🌻🌻🌾🎋🎍🌸🌸🌸

కామెంట్‌లు లేవు: