1, సెప్టెంబర్ 2020, మంగళవారం

గరళమున బుట్టిన పురుగు

తే.గీ.

గరళమున బుట్టిన పురుగు, గతపడదుగ

గరళమును తిని బతుకును గగరు కలుగ

గరళ కంఠ నీ పోషణ గరిమ తెలియ

సరళముగ బోధ పడునటే శశివకాళి

కామెంట్‌లు లేవు: