భక్తి సాహిత్యం అంటే ఎక్కువగా ఛందోబద్ధమైన కవిత్వమే కనిపిస్తుంది. ఆధునిక సాహిత్య ప్రక్రియ వచన కవిత్వంలో భక్తి సాహిత్యం స్వల్పంగా అగుపిస్తుంది. వచన కవిత్వంలో కూడా భక్తి సాహిత్యం విరివిగా రావాలని నా అభిలాష. నా వంతు ప్రయత్నం చేసాను. పెద్దలు పరిశీలించి తగు సూచనలు ఇవ్వగలరని మనవి.
*రుద్రుడు*
అతిగ నీరు తాగి
అతి రుద్రమనుకొంటి
వెర్రితనము గాదు
నాలో నీవు లేవా?
-----
*మోక్షము*
విశ్వమంతా నీవు
నీలో విశ్వము
నాలో నీవు
నీలో నేను
వేరువేరుగా లేక
మోక్షములో సూక్ష్మమేమి?
=====
*రుద్రుడు*
అతిగ నీరు తాగి
అతి రుద్రమనుకొంటి
వెర్రితనము గాదు
నాలో నీవు లేవా?
-----
*మోక్షము*
విశ్వమంతా నీవు
నీలో విశ్వము
నాలో నీవు
నీలో నేను
వేరువేరుగా లేక
మోక్షములో సూక్ష్మమేమి?
=====
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి