1, సెప్టెంబర్ 2020, మంగళవారం

34వ పద్యం


శా.
చావం గాలము చేరువౌ టెఱిగియున్ జాలింప గాలేక త
న్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో? ఏ మందు రక్షించునో?
యే వేల్పుల్ కృప జూతురో యనుచు నిన్నింతైన జింతింప డా
జీవచ్ఛ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: