శ్లోకం:☝️
*చాతుర్త్యైక నిధానసీమ*
*చెపలా పాంగ్ చ్చటామంథరం l*
*లావణ్యామృత వీచి*
*లాలిత దృశం లక్ష్మీ కటాక్షదృతం ll*
-శ్రీకృష్ణ కర్ణామృతం
భావం: గొప్ప నైపుణ్యములకు కారణములై, చలించుచున్న క్రీగంటి కాంతులచే శోభించు వాడును; దివ్య ప్రకాశములనే అమృతవీచికల చేత కదులుతున్న నేత్రములు గలవాడును; సైకత శ్రేణులలో వివరించుటకు అనురాగ శక్తులు గలవాడును; మన్మధుని పుట్టుకకు కారణమైనవాడును; సమస్త సౌందర్యరాశియును, శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేత ఆధరింపబడేవాడును అగు నల్లని బాలుడిని మేము సేవింతుము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి